envy
బ్రౌను నిఘంటువు నుండి[1]
<small>మార్చు</small>నామవాచకం, s, అసూయ, కడుపు మంట, వోర్చలేనితనము, మచ్చరము. క్రియ, విశేషణం, అసూయపడుట, కడుపుమంట పడుట.
- they envy his situationవాడి వుద్యోగమును గురించి అసూయపడుతున్నారు.
- I envy his talents వాడి ప్రజ్ఞనాకు లేకపోయెనే.
మూలాలు వనరులు
<small>మార్చు</small>- ↑ చార్లెస్ బ్రౌను పదకోశం 1853లో మొదటిసారిగా విడుదలైయింది. ఇందులో 31 వేలకు పైగా ఆంగ్ల పదాలకు తెలుగు సమానార్ధాలు ఇచ్చారు. దీనిని IIITవారు యూనీకోడులోకి మార్చారు (GPL లైసెన్సు). ఈ పదకోశాన్ని tel-dictionary అనే ఒక సోర్సుఫోర్జ్ ప్రాజెక్టు ద్వారా డేటాబేసుగా మార్చారు (GPL లైసెన్సు).