వ్యాకరణ విశేషాలు

<small>మార్చు</small>
భాషాభాగం

నామవాచకము

వ్యుత్పత్తి

దేశ్యము

అర్థ వివరణ

<small>మార్చు</small>
  • లేతకాయ:(దీనికి వృత్తియందు అంత్యవర్ణలోపముచేత లేత అనుఅర్థము కలుగును.ఉదా:కసుగందు,కసుగాపు, మొ.)
నానార్థాలు
సంబంధిత పదాలు

కసురుగాయ/ కసురు కాయ / కసరువాసన/కసుగందు = అతి చిన్న పిల్ల / కసుగాయ

వ్యతిరేక పదాలు

పద ప్రయోగాలు

<small>మార్చు</small>

కసుగాయ గొరికి చూచిన మసలక మరి ఒగరుగాక మధురంబగునా.... [సుమతి శతకము]

అనువాదాలు

<small>మార్చు</small>

మూలాలు, వనరులు

<small>మార్చు</small>
"https://te.wiktionary.org/w/index.php?title=కసురు&oldid=894618" నుండి వెలికితీశారు