కళవళపడు
వ్యాకరణ విశేషాలు
<small>మార్చు</small>- భాషాభాగం
- వ్యుత్పత్తి
అర్థ వివరణ
<small>మార్చు</small>- కళవళము+పడు=కలతపడు
- త్రోటుపడు
పదాలు
<small>మార్చు</small>- నానార్థాలు
- సంబంధిత పదాలు
- వ్యతిరేక పదాలు
పద ప్రయోగాలు
<small>మార్చు</small>- "క. నావుడు దేవా నీపద, సేవకులకు నెందుఁగీడుచెందునె నిక్కం, బీ విన్నపమన రామ, క్ష్మావల్లభుఁ డాత్మలోనఁ గళవళపడుచున్." జై. ౬, ఆ.
- తొట్రుపడు. "క. వరబలుఁడగుమను మనుమని, శరసంఛిన్నాంగులగుచు సమర విముఖులై, హరిరాజముఁ గనిపఱచెడు, కరిబృందముఁబోలెఁ జనిరి కళవళపడుచున్." భాగ. ౪, స్కం.