వ్యాకరణ విశేషాలు <small>మార్చు</small>

భాషాభాగం

క్రియ/అ.క్రి.

వ్యుత్పత్తి

దేశ్యము

అర్థ వివరణ <small>మార్చు</small>

పదాలు <small>మార్చు</small>

నానార్థాలు
  • నిందించు
సంబంధిత పదాలు
వ్యతిరేక పదాలు

పద ప్రయోగాలు <small>మార్చు</small>

  1. "వ. గిరిగహ్వర కాననంబులఁ దవులంబడి దరికొని యెరగలి గొని కూలు కాలానలంబు కయివడిం గదిసి కరాళించి." వీర. ౪, ఆ.

32. సకిలించు. "ద్వి. ఎక్కిన దైతేయులిటునటు పడఁగ, లెక్కసేయక కరాళించు గుఱ్ఱములు." రా. యు, కాం.

  1. నిందించు. "ద్వి. వక్క సేయని లేకివాఁడని నన్ను, లెక్కసేయక కరాళించె నీరాజు." హరిశ్చ. ౨, భా.

అనువాదాలు <small>మార్చు</small>

మూలాలు, వనరులు <small>మార్చు</small>

"https://te.wiktionary.org/w/index.php?title=కరాళించు&oldid=892325" నుండి వెలికితీశారు