కరండ
వ్యాకరణ విశేషాలు
<small>మార్చు</small>అర్థ వివరణ
<small>మార్చు</small>కరండ వృక్ష శాస్త్రీయ నామం Carissa carandas. ఇది అపోసైనేసి కుటుంబానికి చెందిన పుష్పించే మొక్క. ఇది బెర్రీ పరిమాణంలో పండ్లు ఉత్పత్తి చేస్తుంది, వీటిని సాధారణంగా భారతీయ ఊరగాయలు మరియు సుగంధ ద్రవ్యాలు లో ఒక రుచికోసం కలిపే పదార్థంగా ఉపయోగిస్తున్నారు. ఈ మొక్క కరువు పరిస్థితులను తట్టుకుని నేలల యొక్క విస్తృత శ్రేణిలో బాగా దృఢంగా పెరుగుతుంది
పదాలు
<small>మార్చు</small>- నానార్థాలు
- సంబంధిత పదాలు
అనువాదాలు
<small>మార్చు</small>- ఆంగ్లము:
- హిందీ: