కమ్మరీడు
కమ్మరీఁడు
<small>మార్చు</small>వ్యాకరణ విశేషాలు
<small>మార్చు</small>- భాషాభాగం
- వ్యుత్పత్తి
అర్థ వివరణ
<small>మార్చు</small>కమ్మరవాడు,ఇనుము పనిచేసి బ్రతికెడివాడు
పదాలు
<small>మార్చు</small>- నానార్థాలు
- సంబంధిత పదాలు
- వ్యతిరేక పదాలు
పద ప్రయోగాలు
<small>మార్చు</small>వేమన పద్యంలో పద ప్రయోగము: ఇనుము విరిగినేని ఇనుమారు ముమ్మారు కాచి యతుక నేర్చు కమ్మరీడు మాసు విరిగినేని మరి యతుక నేర్చునా విశ్వదాభిరామ వినుర వేమ