కమల
వ్యాకరణ విశేషాలు <small>మార్చు</small>
- భాషాభాగం
- కమల నామవాచకము
- వ్యుత్పత్తి
అర్థ వివరణ <small>మార్చు</small>
- లక్ష్మీదేవి.
- తెలుగువారిలో ఒక మహిళల పేరు.
పదాలు <small>మార్చు</small>
- నానార్థాలు
- ఉత్తమురాలు
- తామర
- ఎఱ్ఱతామర
- నీరు
- మందు
- కడుపులో ఒకప్రక్కనుండు ఎర్రని మాంసం
- రాగి.
- సంబంధిత పదాలు
- వ్యతిరేక పదాలు