కప్పెర
వ్యాకరణ విశేషాలు
<small>మార్చు</small>- భాషాభాగం
నామవాచకము./వై. వి.
- వ్యుత్పత్తి
అర్థ వివరణ
<small>మార్చు</small>పదాలు
<small>మార్చు</small>- నానార్థాలు
- సంబంధిత పదాలు
జులపాలజుట్టు = కప్పెరజుట్టు
- వ్యతిరేక పదాలు
పద ప్రయోగాలు
<small>మార్చు</small>- "సీ. కడునబ్బురంబైన పొడుపుగుబ్బలిజోగి శిరముపై కెంపుగ, ప్పెరయనంగ." పర. ౩, ఆ.
- "చ. కఱచినపీనుగున్ వెడఁదకప్పెరయున్ మొలఁబచ్చితోళ్లునుం, బుఱియల పేరులున్ మెదడుఁబూతకు జుమ్మనిమూఁగునీఁగలుం, బెఱికివాలుఱొమ్ముపయిఁ బేరిననెత్తురుద్రేవుడున్ గడున్, బిఱుములచూపులున్ దఱచు బీఱనరంబులు గల్గు రూపమై." ఉ, హరి. ౨, ఆ.