కడుగు
వ్యాకరణ విశేషాలు
<small>మార్చు</small>- భాషాభాగం
కడుగు క్రియ.
- వ్యుత్పత్తి
- ఇది ఒక మూలపదం.
అర్థ వివరణ
<small>మార్చు</small>- ప్రక్షాళించు
- బియ్యము లోనగువాన్ని కడిగిన నీరు,తండురీణము
పదాలు
<small>మార్చు</small>- నానార్థాలు
- సంబంధిత పదాలు
PAST TENSE | ఏకవచనం | బహువచనం |
---|---|---|
ఉత్తమ పురుష: నేను / మేము | కడిగాను | కడిగాము |
మధ్యమ పురుష: నీవు / మీరు | కడిగావు | కడిగారు |
ప్రథమ పురుష పు. : అతను / వారు | కడిగాడు | కడిగారు |
ప్రథమ పురుష స్త్రీ. f: ఆమె / వారు | కడిగింది | కడిగారు |
- వ్యతిరేక పదాలు