కడప
వ్యాకరణ విశేషాలు
<small>మార్చు</small>- భాషాభాగం
- నామవాచకం.
- వ్యుత్పత్తి
- బహువచనం లేక ఏక వచనం
అర్థ వివరణ
<small>మార్చు</small>- ఇంటి గడప,దేహళి
- కడప - ఆంధ్రప్రదేశ్ రాష్ట్రములోని రాయలసీమ ప్రాంతములోని నగరము. అదే పేరుతో గల జిల్లాకు ముఖ్యపట్టణము.ఇప్పుడు కడప జిల్లా యైస్అర్ జిల్లా గా మారినది.
పదాలు
<small>మార్చు</small>- నానార్థాలు
- సంబంధిత పదాలు
- వ్యతిరేక పదాలు