వ్యాకరణ విశేషాలు

<small>మార్చు</small>
భాషాభాగం

విశేషణము.

వ్యుత్పత్తి

దేశ్యము

అర్థ వివరణ

<small>మార్చు</small>
  1. అధికము.ఉదా=కటిక నవ్వు
  2. కఠినము.ఉదా=కటికినేల
  3. సాంద్రము.ఉదా=కడికిచీకటి
నానార్థాలు
పర్యాయ పదములు
ఈఱతాఱలు, కంకర, కక్కరము, కక్కసము, కటికి, కటువు, కఠోరము, కడిది, కఱకు, కఱుకుదనము, , గట్టి, గడుసు, గఱుకు, గుత్తము, , దురుసు, నిగ్గడి, నిర్దరము, నిషధము, నిష్ఠురత్వము, నిష్ఠురము,
సంబంధిత పదాలు

కటిక దారిద్రము

వ్యతిరేక పదాలు

పద ప్రయోగాలు

<small>మార్చు</small>

అనువాదాలు

<small>మార్చు</small>

మూలాలు, వనరులు

<small>మార్చు</small>
"https://te.wiktionary.org/w/index.php?title=కటికి&oldid=887663" నుండి వెలికితీశారు