నిషధము
వ్యాకరణ విశేషాలు
<small>మార్చు</small>- భాషాభాగం
- నామవాచకము
- వ్యుత్పత్తి
అర్థ వివరణ
<small>మార్చు</small>ఒక పర్వతము పేరు
- అష్టవర్ష పర్వతములలో ఒకటి. అష్టవర్ష పర్వతములు.... 1. హిమాచలము. 2. హేమకూటము. 3. నిషదము. 4. నీలము. 5. శ్వేతము. 6. శృంగి. 7. మాల్యవంతము. 8. గంధమాదనము./ కొండ ... శబ్దరత్నాకరము (బహుజనపల్లి సీతారామాచార్యులు) 1912
- 1. ఒకానొక కొండ 2. ఒకానొక దేశము. శబ్దరత్నాకరము (బహుజనపల్లి సీతారామాచార్యులు) 1912
పదాలు
<small>మార్చు</small>- నానార్థాలు
- సంబంధిత పదాలు
- వ్యతిరేక పదాలు
పద ప్రయోగాలు
<small>మార్చు</small>అనువాదాలు
<small>మార్చు</small>మూలాలు, వనరులు
<small>మార్చు</small>శబ్దరత్నాకరము (బహుజనపల్లి సీతారామాచార్యులు) 1912