కటకము

వ్యాకరణ విశేషాలు

<small>మార్చు</small>
భాషాభాగము
  • నామవాచకం /సం. వి. అ. పుం,న.
వ్యుత్పత్తి
బహువచనం

అర్ధ వివరణ

<small>మార్చు</small>
  • [భౌతికశాస్త్రము] కాంతిని ఎక్కువ పతనము లేకుండ, తనగుండ ప్రనరింపనిచ్చు నిర్దుష్టమగు కటకము. (ఇట్టి కటకములు దూరదర్శిని నిర్మాణమునందు ఆవశ్యకములు) (Achromatic lens).
  • కటకము అంటే గాజు వంటి పదార్ధముతో చేయబడిన వస్తువు.
  • కన్ను అని కూడా అర్ధము
  • కటకము అంటే లోయ అని మరొక అర్ధము.
  • రాజధాని
నానార్ధాలు
  • కడియము
  • కొండ నడుమ
  • ఏనుగు కొమ్మునకు వేసెడి పొన్ను
  • సముద్రం నందలి యుప్పు
సంబంధిత పదాలు
పర్యాయపదములు
కడెము, ప్రతిసరము, బాలకము, వలయము, సూడిగము
వ్యతిరేక పదాలు

పద ప్రయోగాలు

<small>మార్చు</small>

అనువాదాలు

<small>మార్చు</small>

మూలాలు,వనరులు

<small>మార్చు</small>

బయటిలింకులు

<small>మార్చు</small>
"https://te.wiktionary.org/w/index.php?title=కటకము&oldid=952447" నుండి వెలికితీశారు