కందర్పుడు
వ్యాకరణ విశేషాలు
<small>మార్చు</small>- భాషాభాగం
సంస్కృత విశేష్యము
- వ్యుత్పత్తి
- కుత్సితమగు దర్పము గలవాడు.
- బహువచనం లేక ఏక వచనం
- ఏక వచనం
అర్థ వివరణ
<small>మార్చు</small>మన్మధుడు.మరుడు/.స్త్రీ పురుసులలో ప్రేమను కల్చించు వేలుపు,విష్ణువు కుమారుడు,రతిదేవి పతి.
పదాలు
<small>మార్చు</small>- నానార్థాలు
- సంబంధిత పదాలు
- వ్యతిరేక పదాలు
పద ప్రయోగాలు
<small>మార్చు</small>శ్రీ వేంకటేస్వర సుప్రభాతంలో: "కందర్ప దర్ప హర సుందర మూర్తే, కాంతా కుచాంబురుహ కుట్మల లోల దృష్టే....."{
అనువాదాలు
<small>మార్చు</small>మూలాలు, వనరులు
<small>మార్చు</small>బయటి లింకులు
<small>మార్చు</small>
C