వ్యాకరణ విశేషాలు <small>మార్చు</small>

భాషాభాగం

వి

వ్యుత్పత్తి

అర్థ వివరణ <small>మార్చు</small>

గడువు, మితి. [ దే. వి.] = గడువు. మితి/వాయిదా

పదాలు <small>మార్చు</small>

నానార్థాలు

వాయిదా, కిస్తీ, దఫా [దక్షిణాంధ్రం; రాయలసీమ]

సంబంధిత పదాలు
వ్యతిరేక పదాలు

పద ప్రయోగాలు <small>మార్చు</small>

ఆ మొత్తాన్ని నాలుగు కంతుల్లో (వాయిదా) కట్టవచ్చు.

  • కంతులు కంతులుగా డబ్బుకట్టాడు

అనువాదాలు <small>మార్చు</small>

మూలాలు, వనరులు <small>మార్చు</small>

"https://te.wiktionary.org/w/index.php?title=కంతు&oldid=886417" నుండి వెలికితీశారు