మితి
వ్యాకరణ విశేషాలు
<small>మార్చు</small>- భాషాభాగం
సంస్కృత విశేష్యము
- వ్యుత్పత్తి
అర్థ వివరణ
<small>మార్చు</small>మితి అనగా మితము, తగినంత, చాలినంత/ పరిమాణము, హద్దు, కొలది, గడువు, మితిలేని
పదాలు
<small>మార్చు</small>- నానార్థాలు
- సంబంధిత పదాలు
మిత భోజనము, మితాహారము.
- వ్యతిరేక పదాలు