కంటకము

కంటకము

వ్యాకరణ విశేషాలుసవరించు

భాషాభాగం
వ్యుత్పత్తి
బహువచనం

అర్థ వివరణసవరించు

ముల్లు/కొన్ని చెట్లు తమ ఆత్మ రక్షణార్థము సూదులవంటి ముళ్ళను కలిగి వుంటాయి. వాటినే కంటకం అని అంటారు

పదాలుసవరించు

నానార్థాలు
  1. ముల్లు

కాకి

సంబంధిత పదాలు
  1. కంటక
  2. కంటకన్యాయము
  3. కంటకఫలము
  4. కంటకితము
  5. కంటకుడు
  6. కంటగించు
  7. కంటగిల్లు
  8. లోకకంటకము
వ్యతిరేక పదాలు
  1. నిష్కంటకము

పద ప్రయోగాలుసవరించు

ఒక పద్యంలో పద ప్రయోగము: ...... మత్తనువు పులకాగ్ర కంటక వితానము తాకిన నొచ్చుననుచు నేననియద.....

అనువాదాలుసవరించు

మూలాలు, వనరులుసవరించు

బయటి లింకులుసవరించు

"https://te.wiktionary.org/w/index.php?title=కంటకము&oldid=952384" నుండి వెలికితీశారు