sting
బ్రౌను నిఘంటువు నుండి[1]
(file)
క్రియ, విశేషణం, to bite as an ant or a serpent కొరుకుట, కరుచుట.
- the snake stung him వాన్ని పాము కరిచినది.
- the ant stung him వాణ్ని చీమ కుట్టినది.
- the scorpion or bee stung him తేలు లేక తేనెటీగ వాణ్ని కుట్టినది.
- this thought stings his heart దీన్ని తలచుకొంటే వాడి మనసుకు నింఢా ఖేదముగా వుంటున్నది.
నామవాచకం, s, కొండి.
- remorese of conscience మనోవ్యాధి, మనోవ్యధ.
- this thought is a continual sting యిది మనసులో గాలముగా వుంటున్నది.
- the sting of death is sin మృత్యోఃకంటకం పాపం A+.
- the sting of an epigram వొక పద్యములో స్వారస్యముగా వుండేమాట.
మూలాలు వనరులు
<small>మార్చు</small>- ↑ చార్లెస్ బ్రౌను పదకోశం 1853లో మొదటిసారిగా విడుదలైయింది. ఇందులో 31 వేలకు పైగా ఆంగ్ల పదాలకు తెలుగు సమానార్ధాలు ఇచ్చారు. దీనిని IIITవారు యూనీకోడులోకి మార్చారు (GPL లైసెన్సు). ఈ పదకోశాన్ని tel-dictionary అనే ఒక సోర్సుఫోర్జ్ ప్రాజెక్టు ద్వారా డేటాబేసుగా మార్చారు (GPL లైసెన్సు).