ఓంకారము
వ్యాకరణ విశేషాలు
<small>మార్చు</small>- భాషాభాగము
- వ్యుత్పత్తి
- ఓం.
- బహువచనం
అర్ధ వివరణ
<small>మార్చు</small>ఓంకారం అంటే ప్రణవమంత్రము.సృష్టి ఓంకార శబ్ధము తో ఆరంభము అయిందని చాలా మంది నమ్మకము. ద్యానానికి మూలసూత్రము.
పదాలు
<small>మార్చు</small>- నానార్ధాలు
- సంబంధిత పదాలు
- ఓంకారనాదం.
- వ్యతిరేక పదాలు
పద ప్రయోగాలు
<small>మార్చు</small>ఓంకార నాధాలు సంధానమే గానమె శంఖరాభరణమూ....." పాటలో