ఒప్పందము

వ్యాకరణ విశేషాలు

<small>మార్చు</small>
భాషాభాగం
నామ.

క్రియ/దే.వి

వ్యుత్పత్తి

దేశ్యము

బహువచనం లేక ఏక వచనం

అర్థ వివరణ

<small>మార్చు</small>
  • అమ్మెడువాడు కొనెడివాడు ధర నిర్ణయించుకొని చేసుకున్న సమ్మతము, ఏర్పాటు.
  • 1. ఒప్పుదల. 2. ఒప్పించిన తీర్మానము. 3. క్రయ విక్రయకర్త లొనరించుకొను ఏర్పాటు.

ఒడంబడిక.

తీర్మానము, ఏర్పాటు.... ఆంధ్రశబ్దరత్నాకరము (చెలమచెర్ల రంగాచార్యులు) 1966
నానార్థాలు

ఒడంబడిక/ అంగీకారము

సంబంధిత పదాలు

ఒప్పించు/ ఒప్పిదము /ఒప్పుకోలు/ ఒప్పు

వ్యతిరేక పదాలు

పద ప్రయోగాలు

<small>మార్చు</small>

అనువాదాలు

<small>మార్చు</small>

మూలాలు, వనరులు

<small>మార్చు</small>

బయటి లింకులు

<small>మార్చు</small>
"https://te.wiktionary.org/w/index.php?title=ఒప్పందము&oldid=952313" నుండి వెలికితీశారు