ఒచ్చెము
వ్యాకరణ విశేషాలు
<small>మార్చు</small>- భాషాభాగం
- నామ.
దే. వి.
- వ్యుత్పత్తి
అర్థ వివరణ
<small>మార్చు</small>కొఱత, న్యూనత;/అవమానము. అని అర్థము
పదాలు
<small>మార్చు</small>- నానార్థాలు
1. అవమానము. 2. దోషము. తప్పు. లోపము
- సంబంధిత పదాలు
- వ్యతిరేక పదాలు