ఏదుం తిన్నా ఏకాసే, పందుం తిన్నా పరగడుపే

భాషా సింగారం
సామెతలు
జాతీయములు
--- అ, ఇ,
--- ఉ, ఎ, ఒ
--- క, గ, చ, జ
--- ట, డ, త, ద, న
--- ప, బ, మ
--- "య" నుండి "క్ష"
పొడుపు కధలు
ఆశ్చర్యార్థకాలు


ఏదుం[1] = ఐదు + తూము = యేదుము

పందుం[2] = పది + తూము = పందుము

ఏకాసి = ఏకాదశి, అనగా ఉపవాసము చేయు రోజు

పరిగడుపు = ఏమీ తినకుండా ఉన్న కడుపు

అనగా ఐదు తూములు తిన్నా, పది తూములు తిన్న ఏమీ తిననట్లే। మరీ తిండిబోతుని, పొద్దాకా ఏమన్నా పెట్టు, ఏమన్నా పెట్టు అని ఏడిపించే పిల్లలని ఇలా అంటూ ఉంటారు

  1. మూస:మూలంమూస:మూలం కాకతీయులు - పి.వి.పరబ్రహ్మశాస్త్రి (తెలుగు అనువాదము) 243 పేజీ