వ్యాకరణ విశేషాలు <small>మార్చు</small>

భాషాభాగం

దే.వి.

వ్యుత్పత్తి

అర్థ వివరణ <small>మార్చు</small>

1. పెంపు. 2. విజృంభణము. 3. సామర్థ్యము. 4. త్వర. 5. ప్రకాశము.

పదాలు <small>మార్చు</small>

నానార్థాలు
సంబంధిత పదాలు
వ్యతిరేక పదాలు

పద ప్రయోగాలు <small>మార్చు</small>

1. పెంపు, అతిశయము.="ఉ. ఇమ్మహనీయరూపమున యేడ్తెఱఁ గన్గొని...." భార. విరా. ౧,ఆ. ౨౨౬.
2. విజృంభణము; ఎదిరింపు.="చ...ఏ, డ్తెఱ గలయప్డు శత్రు నవధీరితు జేయుట యొప్పు...." భార. శల్య. ౨,ఆ. ౪౮౭.
3. శక్తి, సామర్థ్యము.="ఉ. ...పెం, పెక్కిన పాండునందనుల యేడ్తెఱఁ దొల్లియుఁ దా రెఱుంగరే." భార. ఉద్యో. ౪,ఆ. ౪౫.
4. త్వర, వేగము.="క. ...మీరలు నేడ్తెఱఁ జనియందుండుఁడు..." నిర్వ. ౨,ఆ. ౮౦.

అనువాదాలు <small>మార్చు</small>

మూలాలు, వనరులు <small>మార్చు</small>

"https://te.wiktionary.org/w/index.php?title=ఏడ్తెఱ&oldid=906808" నుండి వెలికితీశారు