వ్యాకరణ విశేషాలు

<small>మార్చు</small>
భాషాభాగం
నామ;
  • విశేషణం.
వ్యుత్పత్తి
  • ఇది ఒక మూలపదం.
బహువచనం
ఏడుపులు
 
ఏడుపు ముఖము

అర్థ వివరణ

<small>మార్చు</small>

రోదనము./ దుఃఖము.

నానార్థాలు
  1. దుఃఖం
  2. రోదన
  3. శోకం
  4. ఖేదం
సంబంధిత పదాలు
ఏడ్పు/ఏడిపించు/ ఏడుపుమొఖం / ఏడవకు / ఏడ్చుట/
వ్యతిరేక పదాలు

పద ప్రయోగాలు

<small>మార్చు</small>
  • ఇల్లు కాలి ఒకడు ఏడుస్తుంటే ,వల్ల కాలేదని ఒకడు ఏడ్చాడంట

అనువాదాలు

<small>మార్చు</small>

మూలాలు, వనరులు

<small>మార్చు</small>

బయటి లింకులు

<small>మార్చు</small>
"https://te.wiktionary.org/w/index.php?title=ఏడుపు&oldid=952244" నుండి వెలికితీశారు