ఏకవింశతి-ఉపసంధులు

వ్యాకరణ విశేషాలు

<small>మార్చు</small>
భాషాభాగం

నామవాచకము (బహువచనము)

వ్యుత్పత్తి

ఇరవై ఒక్క విధములైన ఉప సంధులు.

అర్థ వివరణ

<small>మార్చు</small>

1. సామము, 2. భేదము, 3. ప్రదానము, 4. దండము, 5. వధము, 6. ప్రత్యుత్పన్నమతిత్వము, 7. గోత్రస్ఖలనము, 8. సాహసము, 9. భయము, 10. ధీ, 11. మాయ, 12. క్రోధము, 13. ఓజస్సు, 14. సంవరణము, 15.భ్రాంతి, 16. అవధారణము, 17. దూత, 18. లేఖము, 19. స్వప్నము, 20. చిత్రము, 21. మదము. [భరతనాట్యశాస్త్రము 21-48]

నానార్థాలు
సంబంధిత పదాలు
వ్యతిరేక పదాలు

పద ప్రయోగాలు

<small>మార్చు</small>

అనువాదాలు

<small>మార్చు</small>

మూలాలు, వనరులు

<small>మార్చు</small>