ఏకచక్రరధారూఢుడు
వ్యాకరణ విశేషాలు
<small>మార్చు</small>- భాషాభాగం
- ఏకచక్రరధారూఢుడు నామవాచకము.
- వ్యుత్పత్తి
ఏక, చక్రము, రధము అధిరోహించు అను పదముల కలయిక.
- బహువచనం లేక ఏక వచనం
అర్థ వివరణ
<small>మార్చు</small>ఏకచక్రరధారూఢుడు అంటే సూర్యుడు. సూర్యుడి రధానికి చక్రము ఉక్కటేనని పురాణాలాలో వర్ణించబడి ఉంది.
పదాలు
<small>మార్చు</small>- నానార్థాలు
- సంబంధిత పదాలు
- వ్యతిరేక పదాలు