వ్యాకరణ విశేషాలు <small>మార్చు</small>

భాషాభాగం

దేశ్యము

వ్యుత్పత్తి
బహువచనం

అర్థ వివరణ <small>మార్చు</small>

  1. వేచియుండు.
  2. ఇది ఒక తెలుగు జాతీయము. ప్రతీక్షించు

పదాలు <small>మార్చు</small>

నానార్థాలు
సంబంధిత పదాలు
వ్యతిరేక పదాలు

పద ప్రయోగాలు <small>మార్చు</small>

  1. "గీ. ...నారాక కెదురుచూచు, నయనములు వేయి విరియించి నాకభర్త." నైష. ౪,ఆ. ౬౪. (దీనియా మ్రేడితరూపము ఎదురెదురుసూచు. సురా. ౧౦౫.)
  2. మించు; ఓడించు. "సీ. కమనీయ రూపరేఖా విలాసస్ఫూర్తి నేభర్త శ్రీభర్త నెదురుచూచు." ఆనంద. పీఠి. ౪౬.

అనువాదాలు <small>మార్చు</small>

మూలాలు, వనరులు <small>మార్చు</small>

బయటి లింకులు <small>మార్చు</small>