ఎకరము
వ్యాకరణ విశేషాలు
<small>మార్చు</small>- భాషాభాగం
- ఎకరము నామవాచకము.
- నపుంసక లింగము
- వ్యుత్పత్తి
- acre అనే ఆంగ్లపదం.
- ఒక మూల పదము
- బహువచనం
అర్థ వివరణ
<small>మార్చు</small>- పొలము/భూమియొక్క ఒక నిర్ధిష్ట వైశాల్యపు కొలత.
- ఒక ఎకరమునకు 4,840 చదరపు గజములు.
పదాలు
<small>మార్చు</small>- నానార్థాలు
- సంబంధిత పదాలు
- వ్యతిరేక పదాలు
పద ప్రయోగాలు
<small>మార్చు</small>- ఒక ఎకరమునకు 10 చదరపు చైనులు.
- ఒక ఎకరమునకు 160 చదరపు రాడ్లు.
- ఒక ఎకరమునకు 4,840 చదరపు గజములు.
- ఒక ఎకరమునకు 43,560 చదరపు అడుగులు.
- ఒక ఎకరమునకు 0.4047 హెక్టార్లు.
- ఒక ఎకరమునకు 4,046.9 చదరపు మీటర్లు.
అనువాదాలు
<small>మార్చు</small>మూలాలు, వనరులు
<small>మార్చు</small>బయటి లింకులు
<small>మార్చు</small>