వ్యాకరణ విశేషాలు <small>మార్చు</small>

భాషాభాగం

విశేష్యము

వ్యుత్పత్తి

అర్థ వివరణ <small>మార్చు</small>

ఋశ్యమూకము రామాయణ కాలమందు ఉండెడి ఒకానొక కొండ. ఇందు సుగ్రీవుడు తన అన్న వాలిచే కిష్కింధనుండి తఱుమకొట్టఁబడి 'అతఁడు తన్నువెదకి చంపును' అను భీతిచే ఈ కొండ యందు దాఁగి ఉండెను. ఇది కిష్కింధ కు సమీపముగ ఉండును. వాలి ఒక శాపనిమిత్తమున ఈకొండ మీఁదికి రాలేక పోయెను.

పదాలు <small>మార్చు</small>

నానార్థాలు
సంబంధిత పదాలు
వ్యతిరేక పదాలు

పద ప్రయోగాలు <small>మార్చు</small>

అనువాదాలు <small>మార్చు</small>

మూలాలు, వనరులు <small>మార్చు</small>