ఊర్ణనాభము
వ్యాకరణ విశేషాలు
<small>మార్చు</small>- భాషాభాగం
సం.వి.
- వ్యుత్పత్తి
- వ్యు. ఊర్ణా ఇవ సూత్రం నాభౌ యస్య-ఊర్ణ + నాభి + అచ్. (బ.వ్రీ.) ఉన్నిపోగు వంటి దారము గర్భమున కలది.
అర్థ వివరణ
<small>మార్చు</small>- అభినయ హస్త విశేషము, ఐదు వ్రేళ్ళను కొంచెము వంచి కొనలు కూడకుండ పట్టిన హస్తము.
పదాలు
<small>మార్చు</small>- నానార్థాలు
- సంబంధిత పదాలు
- వ్యతిరేక పదాలు