ఊడిపోవు
వ్యాకరణ విశేషాలు
<small>మార్చు</small>- భాషాభాగం
- వ్యుత్పత్తి
అర్థ వివరణ
<small>మార్చు</small>ఉదా: వాడు వేసిన ముడి ఊడిపోయింది/ పంచె ఊడిపోయింది. రాలిపోవు, తొలగు, నాటు.
పదాలు
<small>మార్చు</small>- నానార్థాలు
- సంబంధిత పదాలు
- వ్యతిరేక పదాలు
పద ప్రయోగాలు
<small>మార్చు</small>- ఒక సామెతలో పద ప్రయోగము: తుమ్మితే ఊడిపోయేముక్కు చీదితే ఉంటుందా