వ్యాకరణ విశేషాలు <small>మార్చు</small>

భాషాభాగం

దే.అవ్య.ద్రు.

వ్యుత్పత్తి

అర్థ వివరణ <small>మార్చు</small>

వెంటనే, శీఘ్రముగా

  1. తటాలున/ హఠాత్తుగా.

పదాలు <small>మార్చు</small>

నానార్థాలు
సంబంధిత పదాలు
వ్యతిరేక పదాలు

పద ప్రయోగాలు <small>మార్చు</small>

  1. "ఉ. ...పసిండివిమాన మెక్కి తా, నువ్వున నచ్చరల్‌ గొలువ నుర్వికి వచ్చి ముహూర్తమాత్రలో, మవ్వపుటైహిక క్రియలు మాని పరాపరతత్త్వ వేదియై." వి.పు. ౫,ఆ. ౩౧౦.

తటాలున హఠాత్తుగా.

  1. "ఉ. ...ఒం డుపమ నేరక యూరక యుండి యింతలో, నుధ్వనఁ జేవ గైకొని సహోదరిపాడి దొఱంగి చెల్లెలిన్‌, ... వధియించు తెంపుతోన్‌." వి.పు. ౭,ఆ. ౮.
  2. "ఉ. ఉవ్వున నుప్పతిల్లె నసురోద్వహమూర్ధచయంబు గ్రక్కునన్‌." భా. రా. యు. ౨౧.

అనువాదాలు <small>మార్చు</small>

మూలాలు, వనరులు <small>మార్చు</small>

"https://te.wiktionary.org/w/index.php?title=ఉవ్వున&oldid=911447" నుండి వెలికితీశారు