ఉఱుము
వ్యాకరణ విశేషాలు
<small>మార్చు</small>- భాషాభాగం
దే. అ.క్రి
- వ్యుత్పత్తి
అర్థ వివరణ
<small>మార్చు</small>పదాలు
<small>మార్చు</small>- నానార్థాలు
- సంబంధిత పదాలు
- వ్యతిరేక పదాలు
పద ప్రయోగాలు
<small>మార్చు</small>- గర్జించు.............."క. ఉఱుముచు మెఱుముచు బిడుగులు, వఱలగ నలుగడల బడ నవారితవృష్టుల్." భార. ఆది. ౮,ఆ. ౨౭౦.
- 1. మేఘధ్వని, గర్జనము. "క. మెఱుము ధనుర్దండము గుణ, ముఱుముగ విశిఖతతిఁ గుఱియు...." భార. ద్రో. ౧,ఆ. ౨౯౪.
- 2. సింహనాదము, వీరహుంకారము. "క. ఉఱుములు నార్పులును బొబ్బలురవడి నెగడన్." కాళ. ౨,ఆ. ౪౫. "క. ఒకమరి కిరీటికట్టెది, రికి నుఱుమున బోయి రేని రెండవమాఱి, య్యకొనుట కోర్వగ లే రై, రొకళ్లు గురురాజసేన యోధులలోనన్" భార. విరా. ౫,ఆ. ౫౫.
- 3. ఉడుము. "వ. తొఱుద్రొక్కునం గుక్కలచేబఱిపఱి యైన యుఱుములును." ఉ. హరి. ౫,ఆ. ౨౯.