వ్యాకరణ విశేషాలు

<small>మార్చు</small>
 
ఉడుములు
భాషాభాగము
వ్యుత్పత్తి

మూలపదము

బహువచనం

అర్ధ వివరణ

<small>మార్చు</small>

ఉడుము అనేది ఒక చిన్న జంతువు. రాజులకాలంలో దీనిని సైన్యం కోటగోడలు ఎక్కడానికి ఉపయోగించేవారు. ఇది చాల కాలము జీవించునని ప్రతీతి

నానార్ధాలు
సంబంధిత పదాలు
  • ఉడుంపట్టు.

పద ప్రయోగాలు

<small>మార్చు</small>

ఉడుము గోడను పట్టిన తరవాత దానిని సడలించటం మనుషుల తరం కాదు. సుమతీ పద్యంలో పద ప్రయోగము: ఉడుముండదె నూరేళ్ళును, బడి యుండదె పేర్మి పాము పది నూరేళ్లున్......

అనువాదాలు

<small>మార్చు</small>

మూలాలు, వనరులు

<small>మార్చు</small>

బయటి లింకులు

<small>మార్చు</small>

india

"https://te.wiktionary.org/w/index.php?title=ఉడుము&oldid=963166" నుండి వెలికితీశారు