వ్యాకరణ విశేషాలు

<small>మార్చు</small>
భాషాభాగం
నామ:
వ్యుత్పత్తి

అర్థ వివరణ

<small>మార్చు</small>

వేడిగా/ఉడుకు

వై.వి.1. ఉబ్బుట. ఎక్కువగుట.2. కడుపుబ్బుట.3. ఆశ్చర్యము. 4. బాధ. .... ఆంధ్రశబ్దరత్నాకరము (చెలమచెర్ల రంగాచార్యులు) 1966
వై.వి.1. అజీర్తి .. నీరుకట్టు తెవులు (మూత్రద్వారమందు ఱాయి పెరగడము)3. కడుపుపొంగరించుట \పొంగరింపు;4. అతిశయము. .... ఆంధ్ర వాచస్పత్యము (కొట్ర శ్యామలకామశాస్త్రి) 1953
శ్రీహరి నిఘంటువు తెలుగు-తెలుగు (రవ్వా శ్రీహరి) 2004 (మాం) 1. ఉక్క. 2. ఉబ్బుట.
నానార్థాలు

తాపము/దే.వి. ఉబ్బుట.

సంబంధిత పదాలు

ఉబ్బరముగా / ఉబ్బరించు

వ్యతిరేక పదాలు

పద ప్రయోగాలు

<small>మార్చు</small>

అనువాదాలు

<small>మార్చు</small>

మూలాలు, వనరులు

<small>మార్చు</small>
"https://te.wiktionary.org/w/index.php?title=ఉబ్బరము&oldid=910788" నుండి వెలికితీశారు