ఉడుకు

వ్యాకరణ విశేషాలు <small>మార్చు</small>

భాషాభాగం
క్రియ/ వి
వ్యుత్పత్తి

దేశ్యము

బహువచనం లేక ఏక వచనం

అర్థ వివరణ <small>మార్చు</small>

  1. ఉబ్బరము / వేడి
  2. అన్నం ఉడుకుతున్నది

పదాలు <small>మార్చు</small>

నానార్థాలు
సంబంధిత పదాలు
  1. ఉడికించు
  2. ఉడుకుబోతు
  3. ఉడుకుబోతుతనము
వ్యతిరేక పదాలు

పద ప్రయోగాలు <small>మార్చు</small>

  1. కాగు. - "సీ. కళపెళ నుడుకు చక్కని నూనియలు మీద జిల్క జెల్లునె మీకు జెలియలార." నీలా. ౩,ఆ. ౩౪.
  2. బాధ. -"క. కడుఁగ్రొవ్వి వాఁడు లోకము, నుడుకు బెట్టంగ..." భార. ఆను. ౪,ఆ. ౪౦౭.

అనువాదాలు <small>మార్చు</small>

మూలాలు, వనరులు <small>మార్చు</small>

బయటి లింకులు <small>మార్చు</small>

"https://te.wiktionary.org/w/index.php?title=ఉడుకు&oldid=951849" నుండి వెలికితీశారు