వ్యాకరణ విశేషాలు

<small>మార్చు</small>
భాషాభాగం

సం.అ.క్రి.

వ్యుత్పత్తి

అర్థ వివరణ

<small>మార్చు</small>
  1. వ్యాపించు
  2. విడుచు, త్యజించు
నానార్థాలు
సంబంధిత పదాలు
వ్యతిరేక పదాలు

పద ప్రయోగాలు

<small>మార్చు</small>
  1. వ్యాపించు. "మ. ...అ, ద్ధరణీనాథుని కీర్తి దాఁటెఁ గడునుద్దండించి బ్రహ్మాండమున్." కాశీ. ౧,ఆ. ౫౨.
  2. విడుచు, త్యజించు. "మ. తురణుల్‌ గొందఱు మూలగేహముల నుద్దండించి రారాక త, ద్విరహాగ్నిం బరితాప మందుచు..." భాగ. ౧౦,స్కం. పూ. ౯౬౭.

అనువాదాలు

<small>మార్చు</small>

మూలాలు, వనరులు

<small>మార్చు</small>