ఉదానము
వ్యాకరణ విశేషాలు
<small>మార్చు</small>- భాషాభాగం
- నామవాచకము
సం.వి.
- వ్యుత్పత్తి
సంస్కృత సమం
అర్థ వివరణ
<small>మార్చు</small>- 1. పంచప్రాణములలో నొకటి యగు కంఠమునందుండునట్టి వాయువు
- ఉదానమను ఏనుఁగు
పదాలు
<small>మార్చు</small>- నానార్థాలు
- పాము
- బొడ్డు
- సంబంధిత పదాలు
- వ్యతిరేక పదాలు