ఉచ్చు
వ్యాకరణ విశేషాలు
<small>మార్చు</small>- భాషాభాగం
- నామవాచకం.
- దేశీయం
- వ్యుత్పత్తి
- బహువచనం లేక ఏక వచనం
ఉచ్చులు.
అర్థ వివరణ
<small>మార్చు</small>- నాటి వెడలు
- ఉచ్చు అంటే బంధించడానికి ఉపయోగించే మెడచుట్టూ కట్టటానికి ఉపయోగించే త్రాడు.
పదాలు
<small>మార్చు</small>- నానార్థాలు
- సంబంధిత పదాలు
- వ్యతిరేక పదాలు
పద ప్రయోగాలు
<small>మార్చు</small>వారి మెడకు ఉచ్చు బిగుస్తున్నది: ఇది ఒక జాతీయము