ఈదు
వ్యాకరణ విశేషాలు
<small>మార్చు</small>- భాషాభాగం
- ఈదు క్రియ.
- వ్యుత్పత్తి
అర్థ వివరణ
<small>మార్చు</small>ఈదడము/ ఈతకొట్టడము
పదాలు
<small>మార్చు</small>- నానార్థాలు
- సంబంధిత పదాలు
PAST TENSE | ఏకవచనం | బహువచనం |
---|---|---|
ఉత్తమ పురుష: నేను / మేము | ఈదాను | ఈదాము |
మధ్యమ పురుష: నీవు / మీరు | ఈదావు | ఈదారు |
ప్రథమ పురుష పు. : అతను / వారు | ఈదాడు | ఈదారు |
ప్రథమ పురుష స్త్రీ. f: ఆమె / వారు | ఈదింది | ఈదారు |
- వ్యతిరేక పదాలు