ఇల్లడ
వ్యాకరణ విశేషాలు
<small>మార్చు</small>- భాషాభాగం
విశేష్యము
- వ్యుత్పత్తి
దేశ్యము
అర్థ వివరణ
<small>మార్చు</small>ఇల్లు+అడకము:పదిలపరచిపెట్టి అడిగినప్పుడు ఇమ్మని ఏదేని ఒక వస్తువును ఒకరివద్ద దాచుట,
పదాలు
<small>మార్చు</small>- నానార్థాలు
- సంబంధిత పదాలు
ఇల్లడము
- వ్యతిరేక పదాలు