ఇరకాటం
వ్యాకరణ విశేషాలు
<small>మార్చు</small>- భాషాభాగం
విశేష్యము
- వ్యుత్పత్తి
- బహువచనం లేక ఏక వచనం
అర్థ వివరణ
<small>మార్చు</small>ఇరుకు, తగినంత జాగా లేకపోవడం [కోస్తా]
పదాలు
<small>మార్చు</small>- నానార్థాలు
- సంబంధిత పదాలు
- వ్యతిరేక పదాలు
పద ప్రయోగాలు
<small>మార్చు</small>ఒక సామెతలోపద ప్రయోగము: ఇల్లు ఇరకాటం, ఆలు మరకటం మంచిదన్నారు పెద్దలు.