వ్యాకరణ విశేషాలు

<small>మార్చు</small>
భాషాభాగం

వి

వ్యుత్పత్తి

అర్థ వివరణ

<small>మార్చు</small>

ఇరుకుగా వుండటము:

నానార్థాలు
సంబంధిత పదాలు

ఇరుకటము/ఇరుకాటము

వ్యతిరేక పదాలు

పద ప్రయోగాలు

<small>మార్చు</small>

ఒక సామెతలో పద ప్రయోగము: ఇల్లు ఇరకటము ఆలు మరకటము మేలన్నారు. అనగా ఇల్లు ఇరుగ్గ వుంటే వచ్చిన చుట్టాలు చాల కాలము వుండలేరు... అలాగే ఆలు అనగా భార్య అందంగా లేకుంటే పర పురుషుల కన్ను ఆమె మీద పడదు అని అర్థము

అనువాదాలు

<small>మార్చు</small>

మూలాలు, వనరులు

<small>మార్చు</small>
"https://te.wiktionary.org/w/index.php?title=ఇరకటము&oldid=908503" నుండి వెలికితీశారు