వ్యాకరణ విశేషాలు

<small>మార్చు</small>
భాషాభాగం
క్రియ

దే.స.క్రి.

వ్యుత్పత్తి

అర్థ వివరణ

<small>మార్చు</small>
1. ఇముడ్చుకొను.
2. దాచు.
3. పోషించు.
నానార్థాలు
సంబంధిత పదాలు
వ్యతిరేక పదాలు

పద ప్రయోగాలు

<small>మార్చు</small>
ఇముడు, పొందుపడు.= "వ. ...చెన్నగు చవికెల నిముడుకొన్న కన్నె సురపొన్న గున్నల..." కువల. ౪,ఆ. ౬౨. -స.క్రి.
1. ఇముడ్చుకొను.= "ఆ. గర్భమందుఁ గమలగర్భాండ శతముల, నిముడుకొని నటించు నీశ్వరేశ." భాగ. ౧,స్కం. ౧౮౧.
2. దాఁచు, మఱుగు పఱచు.= "క. ఆ వృద్ధ నారియును గరు, ణావిలమతి యగుచు నాభయార్త మృగాక్షిం, దా వెనుక నిముడుకొనుచుం, గావుము కావు మని వాని కరములు పట్టెన్." కళా. ౩,ఆ. ౧౧౮.
3. పోషించు, దగ్గఱ నుంచుకొని కాపాడు.= "సీ. ...కొన్నినాళ్లు, గీ. న న్నిముడుకొమ్ము కరుణ ననాథ ననిన." ప్రబోధ. ౫,ఆ. ౮౧.

అనువాదాలు

<small>మార్చు</small>

మూలాలు, వనరులు

<small>మార్చు</small>