ఇకమతు
వ్యాకరణ విశేషాలు
<small>మార్చు</small>- భాషాభాగం
వి.
- వ్యుత్పత్తి
బహువచనము: ఇకమతులు
అర్థ వివరణ
<small>మార్చు</small>ఉపాయము, ఎత్తు.
పదాలు
<small>మార్చు</small>- నానార్థాలు
- సంబంధిత పదాలు
- వ్యతిరేక పదాలు
పద ప్రయోగాలు
<small>మార్చు</small>"నీ ఇకమతులన్ని నా దగ్గర సాగవు." (తె)