ఆవాహనం
వ్యాకరణ విశేషాలు
<small>మార్చు</small>- భాషాభాగం
- వ్యుత్పత్తి
అర్థ వివరణ
<small>మార్చు</small>మంత్రాలతో ఆహ్వానించడం; విగ్రహాలలోనికి దేవతలను మంత్రాలతో రప్పించడం.
పదాలు
<small>మార్చు</small>- నానార్థాలు
ఆహ్వానము, పిలుపు, మంత్రోచ్చారణ, దైవశక్తిని విగ్రహాదులయందు ప్రవేశింపజేయుట
- సంబంధిత పదాలు
- వ్యతిరేక పదాలు