ఆలుమగలు
ఆలుమగలు
వ్యాకరణ విశేషాలు
<small>మార్చు</small>- భాషాభాగం
- వ్యుత్పత్తి
- బహువచనం లేక ఏక వచనం
- ఇది నిత్య బహువచనం.
అర్థ వివరణ
<small>మార్చు</small>- ఆలుమగలు అంటే భార్యా భర్తలు.
పదాలు
<small>మార్చు</small>- నానార్థాలు
- సంబంధిత పదాలు
పద ప్రయోగాలు
<small>మార్చు</small>- ఆలూ మగలా అనురాగాలకు, పోలిక సీతారాములె యనగా, వెలసిన ఆదర్శ ప్రేమావతారుడు జగదభిరాముడు శ్రీరాముడే - లవకుశ (1963) సినిమా కోసం సముద్రాల రాఘవాచార్య గీతరచన.
అనువాదాలు
<small>మార్చు</small>
|