వ్యాకరణ విశేషాలు

<small>మార్చు</small>
భాషాభాగం
వ్యుత్పత్తి
  • ఇది ఒక మూలపదం.
బహువచనం లేక ఏక వచనం

అర్థ వివరణ

<small>మార్చు</small>

కలుగు /నిండు

నానార్థాలు
  1. ఐదు తర్వాత వచ్చె సంఖ్య.... ఆరు,\
  2. ఆరటము: తడిచిన బట్టలు ఆరు తున్నాయి.
  3. కొన్ని నామవాచకములపై 'ఆరన్' అను రూపముతో నుపయుక్తమయి పూర్తియగు, సంతోషించు, సార్థకమగు మొదలగు నర్థములను దెలుపును.
సంబంధిత పదాలు
వ్యతిరేక పదాలు

పద ప్రయోగాలు

<small>మార్చు</small>
  1. వీనులార విని." భార. ద్రో. ౨,ఆ. ౨౫౪.
  2. "కడుపార గను." స్వా. ౧,ఆ. ౧౮.
  3. "మనసార గౌఁగిలించు." సా. ౨,ఆ. ౪౦.
  4. "కన్నులార జూచు."
1. కలుగు; "ఉ. కర్ణుఁడా, భూరమణున్‌ వడిన్‌ గదిసి భూరిశరంబులు మేననింపనొ, వ్వారుటయుందొలంగెనతఁడు." భార. కర్ణ. ౩, ఆ.
2. నిండు. "విప్రులకు నాహారం బపూపాజ్యపూర్వకమై తద్దయుఁ దృప్తిగాఁగ మనసారంబెట్టి." (మనసారన్‌ -మనఃపూర్తిగాననుట.) భో. ౩, ఆ.

(అడఁగారు, ఒప్పారు, ఇత్యాదులయందిది వ్యాపారమాత్రబోధకమగును.)

రోమావళి, నూగారు........."సీ. ...వెడవెడ నూఁగారి వింతయై యేర్పడు దేరని వళులలో నారు నిగుడ..." భార. విరా. ౧,ఆ. ౨౪౫. 2."తే. బాల్యతారుణ్యసీమావిభాగమునకు, నజుఁడు వ్రాసినరేఖ తన్వంగి యారు." నై. ౨,ఆ. ౧౫.

అనువాదాలు

<small>మార్చు</small>

మూలాలు, వనరులు

<small>మార్చు</small>

బయటి లింకులు

<small>మార్చు</small>
"https://te.wiktionary.org/w/index.php?title=ఆరు&oldid=951544" నుండి వెలికితీశారు