వ్యాకరణ విశేషాలు

<small>మార్చు</small>
భాషాభాగం
నామవాచకము
వ్యుత్పత్తి

వ్యు. మ్నా = అభ్యాసే-ఆ + మ్నా + ఘఞ్‌. (కృ.ప్ర.)

బ.వ.ఆమ్నాయములు

అర్థ వివరణ

<small>మార్చు</small>
  1. వేదము/ శాస్త్రము
  2. తొలిచదువు
  3. గురుపరంపరాగతమైన యుపదేశము. ఉపదేశము, మంచిమాట :
  4. సద్గురు పరాంపరాగతమైన రహస్యోపదేశము
నానార్థాలు

సంప్రదాయము

సంబంధిత పదాలు
వ్యతిరేక పదాలు

పద ప్రయోగాలు

<small>మార్చు</small>

అనువాదాలు

<small>మార్చు</small>

మూలాలు, వనరులు

<small>మార్చు</small>
"https://te.wiktionary.org/w/index.php?title=ఆమ్నాయము&oldid=910453" నుండి వెలికితీశారు