ఆమెత
వ్యాకరణ విశేషాలు
<small>మార్చు</small>- భాషాభాగం
విశేషణము/వై. వి.
- వ్యుత్పత్తి
అర్థ వివరణ
<small>మార్చు</small>పదాలు
<small>మార్చు</small>- నానార్థాలు
విందు/పిలుపు ఆమిత, ఆమితి, ఆమెత
- సంబంధిత పదాలు
- వ్యతిరేక పదాలు
పద ప్రయోగాలు
<small>మార్చు</small>విందు* . "ఎ, గీ. మేటితుమ్మెదగముల కామెతలుపెట్టు." రసి. ౪, ఆ.
- వాళ్లింటో ఇవాళ ఆమెతి వున్నది
- భోజనము. "క. వినుము సపిండీకరణ,మ్మున నేకోద్దిష్టమునను భోజనవిధి వ,ర్జన మొప్పు నామతింపక, చనదామెత గుడవబోవ సజ్జనవినుతా!" భార. ఆను. ౪,ఆ. ౧౨౨.
- విందు. "వ. ...అనేకదేశాధీశులగు రాజులు మహనీయులగు మహీదేవతలును నరుగుదెంచు చున్నారు. పెక్కుదినంబు లామెతలొనర్పవలసియుండు... దధిక్షీరఘృతంబులు తెచ్చునట్లుగా నాజ్ఞాపింపుము." హరి.పూ. ౮,ఆ. ౭౪.